సర్కారు బడి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే

62చూసినవారు
నిజాంపేట మండలం రాత్రెడ్డి పేట గ్రామాని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈరోజు స్కూల్కి వెళ్ళారా. పుస్తకాలు ఇచ్చారా. అంటూ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి విద్యార్థులను పలకరించారు. స్కూల్కు రాని మీ తోటి విద్యార్థులను కూడా వెంట తీసుకొని రెగ్యులర్ గా ప్రభుత్వ బడికి వెళ్లాలని సూచించారు. సర్కారు బడి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్