భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకురావాలి

74చూసినవారు
భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకురావాలి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకురావాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా కార్మికులు రోజువారి కూలీ చేసుకుంటే పూట గడవని స్థితిలో కార్మికులు ఉన్న కార్మికుల కనీసం ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. సంక్షేమ చట్టాలు ఉన్న అవి కార్మికులకు తెలియకపోవడంతో కనీసం గుర్తింపు కార్డు లేని పరిస్థితి కూడా కార్మికులకు వెంటనే ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రత్యేక ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించాలని భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధిని పెంచాలని అన్నారు.

సంబంధిత పోస్ట్