ఉపకార వేతనాల కోసం పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తీసుకోవచ్చు

57చూసినవారు
ఉపకార వేతనాల కోసం పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తీసుకోవచ్చు
ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పోస్ట్ ఆఫీసులో పోస్టల్ పేమెంట్ అకౌంట్ తీసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిడి అఖిలేష్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు పోస్టల్ పేమెంట్ అకౌంట్ తెరిపించేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్