ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్

72చూసినవారు
ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్
నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా శానిటేషన్, ల్యాబ్ టెస్టులను, రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి బి. సంధ్యారాణి, డిఎల్ పి ఓ, వైద్యులు బాగరెడ్డి, ఎం. ఓ, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్