సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2013-2014 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2013-2014 బోధించిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం పాల్గొని తాము బోధించిన విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తూ ఉపాద్యాయులు అనుభవం గురించి విద్యార్థులతో పంచుకున్నారు.