నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో మేనేజర్ మల్లేశం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆర్టీసీ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వివరించారు. కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీర్ దశరథరావు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, డి. ఎఫ్. ఓ విటల్, డిఓపి విజయ్ కుమార్ పాల్గొన్నారు.