కెవిపిఎస్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ లో రక్తదాన శిబిరం

67చూసినవారు
కెవిపిఎస్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ లో రక్తదాన శిబిరం
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పల్లవి మోడల్ స్కూల్, పాత భారత్ గ్యాస్ గోదాం పక్కన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కెవిపిఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్, సహాయ కార్యదర్శి గణపతి శనివారం తెలిపారు. పెద్ద ఎత్తున ఈ రక్త దాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్