ఖేడ్ మున్సిపల్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

58చూసినవారు
ఖేడ్ మున్సిపల్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, పట్టణం మున్సిపల్ పరిధిలో బుధవారం మున్సిపల్ శానిటేషన్ ఇన్స్ పెక్టర్ స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా వ్యాపారస్తులకు సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం గురించి వివరిస్తూ, ప్లాస్టిక్ రహిత బ్యాగులను వినియోగించాలని బుధవారం సూచించడం జరిగించి. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్