పేదల వైద్యం కోసమే ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. కంగ్టి మండలం జాంబ్గీ(బి) షాదుల్ సాబ్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, పండరి రెడ్డి పాల్గొన్నారు.