సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతం

79చూసినవారు
సంగారెడ్డిలో జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతం అయ్యాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు సహకరించాలని చెప్పారు. ప్రజా సమస్యల పోరాటాలకు సంగారెడ్డి రాష్ట్ర మహాసభలు వేదికయ్యాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్