సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన డిసీసీ జనరల్ సెక్రటరి

76చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన డిసీసీ జనరల్ సెక్రటరి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రానికి చెందిన మధన్ గోపాల్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజురైన చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం నారాయణాఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్వగృహంలో చెక్కును అందించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేద మధ్య తరగతి ప్రజలకు కొండత అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్