బోరంచలో బీపాత్మ పీర్లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు

1చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామంలో ఒక నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా ఆదివారం గ్రామంలో మసీదు దగ్గర బీపాత్మ పీర్లకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం మసీదు నిర్వాహకులు మాట్లాడుతూ బీపాత్మ పీర్ల అనేది చాలా ముఖ్యమైనదని, ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలకు ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్