కంగ్టి ఎస్ఐగా దుర్గారెడ్డి

68చూసినవారు
కంగ్టి ఎస్ఐగా దుర్గారెడ్డి
కంగ్టి ఎస్సైగా దుర్గారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ కుమార్ ను సంగారెడ్డిని వీఆర్ కి బదిలీ చేశారు. సంగారెడ్డి వి ఆర్ లో ఉన్న దుర్గా రెడ్డిని కంగ్టి ఎస్సైగా పంపించారు. దుర్గారెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్