డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

56చూసినవారు
డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కరస్ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి సూపర్డెంట్ జూవేరియా అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా కరస్ గుత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. రాబోయే వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్టోరియా రాణి, శాంత, రమేష్ ఆశ వర్కర్లు అది తరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్