ఖేఢ్ ఆర్టీసీ ఉద్యోగస్తులకు అగ్నిమాపక అవగాహన సదస్సు

66చూసినవారు
ఖేఢ్ ఆర్టీసీ ఉద్యోగస్తులకు అగ్నిమాపక అవగాహన సదస్సు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఆర్టీసీ కార్యాలయంలో మంగళవారం ఖేఢ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశయ్య ఆధ్వర్యంలో అగ్నిమాపక మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖేఢ్ అగ్నిమాపక స్టేషన్ అధికారి శ్రీధర్, ఎల్. ఎఫ్. ఓవ విఠల్, డిఓపి విజయ కూమార్ నబి కనకరాజ్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్