పాండురంగ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు

6చూసినవారు
కంగ్జిలో మండలంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పాండురంగ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు తులసి మాలలతో అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. రుక్మిణీ మాతకు మహిళలు ఒడి బియ్యం పోసారు. అనంతరం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిట లాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్