ఘనపూర్ లో జెండా ఆవిష్కరణ

63చూసినవారు
ఘనపూర్ లో జెండా ఆవిష్కరణ
కంగ్టి మండల ఘనపూర్ గ్రామంలో సోమవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మన దేశాన్ని సంపాదించి నాయకుడు ఆదరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జగన్ ఉపాధ్యక్షులు సాయిలు పండర్ నాయక్, రాములు, సర్పంచ్ లక్ష్మణ్ కృష్ణ , నర్సింలు, రూప్ సింగ్ నాయక్, గ్రామ పెద్దలు గ్రామ యువజన సంఘాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్