నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్(ఆ)మండలంలోని కట్టెల వెంకటాపూర్ గ్రామంలో దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. ఆయనతోపాటు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి దత్తు, నాయకులు బూత్కూరి సుభాష్, బోండ్ల సంగయ్య, ఉత్తులూరు మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, కట్టెల వెంకటాపూర్ మాజీ సర్పంచ్ భాను, శివ, తదితరులు పాల్గొన్నారు.