మనూర్ మండల కేంద్రానికి చెందిన సుగుణమ్మ ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 14, 500 రూపాయల చెక్కును గురువారము నారాయణఖేడ్ లోని బిఆర్ఎస్ పార్టీ ఆఫిస్ లో లబ్ధిదారునికి నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేసారు.