సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి గ్రామానికి చెందిన సాయిలు గారి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 8, 500 రూపాయల చెక్కును గురువారము రోజున లబ్ధిదారునికి అందజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ తాజా మాజీ సర్పంచ్ కుమ్మరి పరమేష్, పిఎస్ సిఎస్ చైర్మన్ కృష్ణ గౌడ్, సాయిలు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్