సిర్గాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

68చూసినవారు
సిర్గాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినిగం చేసుకోవాలని బీసీసీబీ డైరెక్టర్ వెంకటరమణ కోరారు. సిర్గాపూర్ మండలం బొక్కస్ గాన్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను నమ్మవద్దని చెప్పారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్