నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాంతండాలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ హనుమాన్ మందిరములో తండా వాసులు పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాజారాం తండా గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.