ఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

65చూసినవారు
దసరా పండుగ ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరిలో స్నేహ భావాన్ని పెంపోందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఆయన శనివారం దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. జగనాత్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో సిరి సంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్