464 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు

62చూసినవారు
కంగి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు గాను 464 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పండరి నాయక్, దామ నాగన్న, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీఓ సుభాష్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్