మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు

66చూసినవారు
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌కు చెందిన యతి నార్సింగ్ ఆనంద్‌పై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది ముహీద్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం మైనారిటీ నాయకులతో కలిసి నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యతి నార్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్