జాతీయ జెండా ఆవిష్కరణ : తహసిల్దార్ విష్ణు సాగర్

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అనంతరం తహసిల్దార్ విష్ణు సాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంగీత వెంకటరెడ్డి, ఉప తహసిల్దార్ జుబేర్ ఎంపిడిఓ సత్తయ్య రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్