పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

73చూసినవారు
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, సోషల్ ప్రజా వ్యవహారాల. సైన్స్ & ఇంజనీరింగ్. వాణిజ్యం & పరిశ్రమ, వైద్యం. సాహిత్యం & విద్య, సివిల్ సర్వీస్, క్రీడలు ఇతర కేటగిరీల లో సేవలందించిన వారు www. padmaawards. gov. in వెబ్ సైట్ లో 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్