జ్వలాముఖి వార్షికోత్సవం

66చూసినవారు
కంగ్టి మండల పరిధిలోని ఎడ్ల రెగడి తండాలో మంగళవారం జ్వలాముఖి వార్షికోత్సవం ఘనంగా జరపుకున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల భక్తులు వచ్చి తమ దైవాన్ని దర్శించుకుంటారు. ఇందులో భాగంగా జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రపు మచ్చేందర్ దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్