నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నారాయణఖేడ్ మండలం మరియు నిజాంపేట్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మొత్తం 116చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం 37 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామన్నారు.