పట్టా పసు పుస్తకం ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కంగ్టి మండల వ్యవసాయ అధికారి సంతోష్ అన్నారు. మండలంలోని భీమ్రా గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు.