కంగ్టి: జీడిగితండాలో మంచిరెడ్డి సమస్య

66చూసినవారు
కంగ్టి మండలం జీడిగితండాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఒకే బోరు దగ్గర తాండ వాసులు నీళ్లను పట్టుకుంటున్నారు. దీంతో తరచుగా వాగ్వాదం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందించి నీటిని సరిపరా చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్