కంగ్టి: కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

63చూసినవారు
కంగ్టి: కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
కంగ్టి మండలం పరిధిలోని రాజారామ్ తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే చేతుల మీద పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్