కంగ్టి: ఎస్సైను సన్మానించిన ఎంఆర్​పీఎస్ కమిటీ సభ్యులు

73చూసినవారు
కంగ్టి: ఎస్సైను సన్మానించిన ఎంఆర్​పీఎస్ కమిటీ సభ్యులు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ నూతన ఎంఆర్​పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శి లింగోల యాదయ్య, సహాయ కార్యదర్శి చిలక గంగారాం, తదితరులు మంగళవారం కంగ్టి ఎస్ఐ విజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సాయిలు, ఎర్రోళ్ల రాజు, ఎర్రోళ్ల డేవిడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్