నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన కులకర్ణి శ్రీనివాసరావు కి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 60, 000 రూపాయల చెక్కును శనివారము మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. వారితోపాటు వాసర్ రామచందర్ తాండ మాజీ సర్పంచ్ రామ్ సింగ్, వంగ్దల్ మాజీ సర్పంచ్ జైపాల్ తదితరులు ఉన్నారు.