రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు రూ. 12 వేల జీవన భృతి ఇవ్వాలని శనివారం కంగ్టి మండల సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రూ. 12 వేలు సాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12, 000 వెంటనే అమలు చేయాలని అన్నారు.