కంగ్టి: ఉర్దూ మీడియం పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ

60చూసినవారు
కంగ్టి: ఉర్దూ మీడియం పాఠశాల తనిఖీ చేసిన ఎంఈఓ
కంగ్టి మండల తడ్కల్ జడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను విద్య అధికారి ఎండి. రహీమొద్దీన్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన అభివృద్ధి వారి నైపుణ్యత సమీక్షించారు. వంట సామాగ్రి గదిని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పూజ, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్