నారాయణఖేడ్ డిపోలో కార్తీక మాస వనభోజనాలు

57చూసినవారు
నారాయణఖేడ్ డిపోలో కార్తీక మాస వనభోజనాలు
నారాయణఖేడ్ పట్టణం పరిధిలో ఆర్టీసీ డిపోలో కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిపోలో ఉన్న సిబ్బంది అందరూ పాల్గొని ఆటలు ఆడి వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ  కార్యక్రమంలో సిబ్బంది అందరూ పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఎండి సజ్జనార్ పిలుపుమేరకు అన్ని డిపోలలో కార్తీక వన మహోత్సవాలు జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్