ఖేడ్ : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన చంద్రశేఖర్ రెడ్డి

81చూసినవారు
ఖేడ్ : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల పరిధిలోని ధమరచెరువు గ్రామానికి చెందిన యం. సాయిలు కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 32. 000 చెక్కును డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం  లబ్ధిదారులకు చెక్కును డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాధాకిషన్ సెట్, పండుగ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్