నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సహకారంతో కంగ్టి మండల పరిధిలోని దెగుల్ వాడి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి కి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరయిన చెక్కును శనివారం లబ్ధిదారులకు డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అందించడం జరిగింది.