ఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్నా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

83చూసినవారు
ఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్నా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం బాదల్గావ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ తమ్ముని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు మాజీ జడ్పీటిసి నాగేందర్, మాజీ ఎంపిటిసి ముజమిల్, మాజీ సర్పంచ్లు సల్మాన్, ప్రసాద్, రాజు నాయకులు యాదుల్, దస్తగిరి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్