ఖేడ్: మృతుని కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

65చూసినవారు
ఖేడ్: మృతుని కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
కల్హేర్ మండలం మార్దికి చెందిన సాయిలు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకొని ఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆదివారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. వారితో పాటు మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ, గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు కుమ్మరి శీను, దాడే వెంకటి శ్రీనివాస్ గౌడ్, కర్ణం రవీందర్రావు సింగర్ కుమార్, సాయిలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్