భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో శుక్రవారం సావిత్రిబాయి పూలె జయంతి సందర్భంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారితోపాటు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.