నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన గైని కుమార్ కి ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 13, 500 రూపాయల చెక్కును మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శుక్రవారం అందచేశారు. వారితోపాటు మాజీ సర్పంచ్లు నవాబ్ పటేల్, సాయిలు, గోపాల్ రెడ్డి నాయకులు అల్లమయ్య, నర్సింలు, సంగయ్య, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.