ఖేడ్ : రేపు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

75చూసినవారు
ఖేడ్ : రేపు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి
నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ రామమందిర ప్రాంగణంలో శనివారం అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 10: 30 కు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని యువకులు ముందుకొచ్చి విజయవంతం చేయగలరని ప్రముఖ సామాజిక సేవకర్త తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్త దాత అవార్డు గ్రహీత డి. ఓం ప్రకాష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్