మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాందేడ్ దక్షిణ-87 నియోజకవర్గం ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ మోయిన్కు మద్దతుగా నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది మోహీద్ పటేల్ పలు వార్డుల్లో ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహీద్ పటేల్ మాట్లాడుతూ.. నాందేడ్ దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ మోయిన్కు గాలిపటం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.