రాయికోడ్ మండల రాఘపూర్ లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా సోమవారం రాఘవాపూర్ లోని సరస్వతి అమ్మవారిని నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఎమ్మెల్యే కాశీనాథ్ బాబా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.