ఖేడ్: చెక్కును అందించిన ఎమ్మెల్యే

66చూసినవారు
ఖేడ్: చెక్కును అందించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండల పరిధిలోని కరస్ గుత్తి గ్రామానికి చెందిన మహారాజ్ రమేష్ కుమార్తె జయశ్రీ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకుని శుక్రవారం వారి అత్యవసర ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 250, 000 చెక్కును లబ్ధిదారునికి అందించారు శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.

సంబంధిత పోస్ట్