సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి శనివారం హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్ లో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఆర్టీసీ డిపో కు అదనపు బస్సులు మంజూరు చేయాలని కోరారు.