ఖేడ్: ఇందిరమ్మ ఇండ్ల సర్వేని పర్యవేక్షించిన ఎంపీడీవో సత్తయ్య

59చూసినవారు
ఖేడ్: ఇందిరమ్మ ఇండ్ల సర్వేని పర్యవేక్షించిన ఎంపీడీవో సత్తయ్య
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను శుక్రవారం  ఎంపీడీవో సత్తయ్య పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటివరకు గ్రామంలో 622 ఇండ్లకు గాను 542 ఇండ్లు సర్వే పూర్తి చేయడం జరిగిందని మిగిలిన వాటిని వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడం జరిగిందని ఎంపీడీవో సత్తయ్య అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్