నాగలగిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన తుర్కపల్లి బాలయ్య మొబైల్ ఫోన్ పోయిందని ఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేసి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం శనివారం ఖేడ్ ఎస్సై-2 మొగులయ్య బాధితుడికి ఫోను అందజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.